How to apply for Telangana Maha Lakshmi scheme | మహా లక్ష్మి స్కీమ్ కి ఎలా ప్లే చేయాలి

How To Apply FOR Telangana Maha Lakshmi scheme
How To Apply FOR Telangana Maha Lakshmi scheme

How to apply for Telangana Maha Lakshmi scheme | మహా లక్ష్మి స్కీమ్ కి ఎలా ప్లే చేయాలి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త ఏంటంటే మహిళలందరికి కూడా మహాలక్ష్మి పథకంలో బాగంగా ప్రతి నెల 2,500 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ కాటలలో అందించ నుండి కాంగ్రెస్ ప్రబుత్వమ్.. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరు అర్హులు, అర్హతలు ఏవి. ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెల్సుకోబోయే ముంధు..

Telegram Group Join Now
Instagram Group Join Now

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న 2 గ్యారంటీలను అమలు చేసింది అలాగే మరో 100రోజులో మిగితా 4 గ్యారంటీలను అమలు చేయనుంది.. ఈ మిగితా 4 హామీల లో భాగంగా అత్యంత ముఖ్యమైన పథకం మహాలక్ష్మి.. ఈ పథకం కింద మహిళకు 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంక్ కాటలలోనే అండిచ నున్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహాలక్ష్మి అనే పడకం ద్వారా సుమారు కోటి మంది మహిళలకు ఆర్దిక బారోసా అండనుండి..

Maha Lakshmi scheme Eligibilities : (ఈ పధకనికి మహిళలకు ఉండాల్సిన అర్హతలు చూసు కూనట్లయితే)

 

  1. దరకస్తూ చేసుకునే మహిల తప్పనిసరిగా తెలంగాణకి సంబందీచ వారు అయ్యి ఉండాలి..
  2. బి‌పి‌ఎల్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి.
  3. వివాహీతలు మాత్రమే ఈ పడకనికి అర్హులు..
  4. కుటుంబం లోని ఒక మహిళ మాత్రమే ఈ పధకానికి అర్హులు..
  5. మీ సమవత్సర ఆదాయం రెండు లక్షల మించ కూడదు..
  6. ఈ అర్హతలు కానీ మీకు ఉన్నట్లయితే మీకు కచ్చితంగా ప్రతి నెల రెండు వేల ఐదు వాదల రూపాయలనేరుగా మీ కాటలోకి వస్తాయి..

 

TS Maha Lakshmi scheme Important Documents:

ఈ పడకనికి అప్లై చేసుకోవడానికి మీకు ..

  1. ఆధార్ కార్డు
  2. కాస్ట్ సర్టిఫికేట్.
  3. ఇన్కమ్ సర్టిఫికేట్
  4. రేషన్ కార్డ్
  5. ఈ డాక్యుమెంట్స్ ని రెడీ గా పెట్టుకోండి.. 

 

How To Apply For Telangana Maha Lakshmi scheme

: త్వరలో Telangana Maha Lakshmi scheme కి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం..

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల