TSPSC GROUP 4 RESULTS 2023 Direct Link | టి‌ఎస్‌పి‌ఎస్‌సి తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు రేపే

tspsc group 4 results,tspsc group 4 results date and time,tspsc group 4 results date, direct link,గ్రూప్ 4 ఫలితాలు
tspsc group 4 results,tspsc group 4 results date and time,tspsc group 4 results date, direct link,గ్రూప్ 4 ఫలితాలు

TSPSC GROUP 4 RESULTS 2023 Direct Link | టి‌ఎస్‌పి‌ఎస్‌సి తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు రేపే

 

Telegram Group Join Now
Instagram Group Join Now

గుడ్ న్యూస్ TSPSC గ్రూప్ 4 ఫలితాల 2023 లింక్, ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

TSPSC గ్రూప్ 4 ఫలితాలను 2023:  ఈ గ్రూప్ 4 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. పరీక్ష 01 జూలై 2023న నిర్వహించారు. అయితే పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తూ  ఉన్నారు.. గ్రూప్ 4 పరీక్ష ద్వారా వివిధ కెటగిరిల ద్వారా 8,180 పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే గ్రూప్ 4 యంత్రాంగం ఇప్పుడు ఫలితాలను విడుదల చేసే పనిలో నిమగ్నం మ్ అయింది.  ఫలితాలు వచ్చేసే TSPSC అధికారిక వెబ్‌సైట్ అయిన tspsc.gov.in అందుబాటులో ఉండనున్నయి . లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలు ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి.. రేపు ఉదయం :11:గంటలకు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TSPSC GROUP 4 RESULTS 2023 Direct Link

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల