Electric vehicle news in telugu | Dynamo Electric Vehicle @499 Only

electric vehicle news in telugu
electric vehicle news in telugu

Dynamo Electric Vehicle @499 Only : ఎలక్ట్రిక్ వాహనాలపై దీపావళి ఆఫర్ రూ: 499కే.. Electric vehicle news in telugu

పరిచయం అవసరం లేని పేరు Dynamo EV డైనమో ఎలక్ట్రిక్ వెహికిల్ 2 తెలుగు రాష్టాలల్లో ప్రజాదరణ పొందిన సంస్థ దీపావళి ఆఫర్ అన్ని ఇ-బైక్‌లపై ప్రకటించింది. ఈ ఆఫర్‌ వర్తించే బైకులు X1, X2, X4, RX1, RX4, XL, ఆల్ఫా, స్మైలీ, Vx1.Electric vehicle news in telugu

Telegram Group Join Now
Instagram Group Join Now

Dynamo EV:  RX4 RTO Model స్పెసిఫికేషన్స్ గమనిస్తే :

Loding Capacity 150 kg
Range/Charge 130 KM/Per Charge
Charging Time 3-4 hrs.
Wheels Stylish Aluminum Alloy Wheels
Break system Disc
Controlle E-ABS
Battery Warranty 3 Yrs/30,000KMs
Top Speed 65KMPH

డైనమో ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్  Dynamo Electric Pvt.Ltd:

 డైరెక్టర్ అయిన శంకర్ గుప్తా తన ప్రకటనలో కీలక అంశాలని వెల్లడించారు. మేము మార్కెట్‌లోకి వచ్చి చాలా తక్కువ కాలం అయిన, మా ప్రాడక్ట్ సర్వీస్ మెరుగ్గా ఉండడం వల్ల అతి తక్కువ సమయంలో Dynamo EV Vehicles మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది అన్నారు.. ఇలాగే మా సంస్థ మంచి సర్వీస్ ని అందిస్తుంది అన్నారు అలాగే దీపావళి పండగ సందర్బంగా Dyanamo Ev Vehicle నుండి  ఇ-బైక్‌లపై గొప్ప పండుగ అందిస్తున్నాము అని అన్నారు.  EVలకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున, కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడానికి మేము మా కస్టమర్‌ల కోసం ఈ ఆఫర్‌లను ప్రవేశపెట్టాము అని చెప్పుకొచ్చారు. ఈ ఆఫర్‌లు మా కస్టమర్‌ల విశ్వాసాన్ని పెంచడంలో కూడా మాకు సహాయపడతాయని అన్నారు.

డైనమో ఎలక్ట్రిక్ దీపావళి ఆఫర్ : Dynamo ev Diwali Offer :

ప్రస్తుతం  X1, X2, X4, RX1, RX4, XL, Alpha, Smiley, Vx1, ఇన్ఫినిటీ కొనుగోలుపై రూ. 10,000 భారీ తగ్గింపును అందిస్తునట్టు సంస్థ ప్రకటించింది.

ఎక్స్-షోరూమ్ ధర తగ్గింపు ధర
రూ. 59,900 ఉన్న X1 రూ. 49,000
రూ.96,900 ఎక్స్4 రూ.86,900కి

అలాగే XL ఇప్పుడు రూ. 65,900కి రిటైల్ అవుతోంది. ఇక మోడల్స్ RX1, RX4, ఆల్ఫా, స్మైలీ, VX1, ఇన్ఫినిటీ తగ్గింపు ధరలలో రూ. 79,900, రూ. 96,900, రూ. 83,900, రూ. 76,900, రూ. 74,900, రూ. 81,900కి ఇంటికి తెసుకెళ్లవచ్చు. ఈ ఆఫర్ 14 నవంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కేవలం రూ.499కే బుక్ చేసుకోవచ్చు.

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల