తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలు 2023
ప్రభుత్వ ఆమోదిత బోర్డు నుండి SSC/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి కనీసం 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 35 సంవత్సరాలు.
- TS అంగన్‌వాడీ వర్కర్ జీతం: రూ.13,650/-
- TS అంగన్‌వాడీ మినీ వర్కర్ జీతం: రూ.7,800/-
- అంగన్‌వాడీ హెల్పర్ జీతం : రూ.7,800/-
ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
Apply చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి