PM Kisan 15th Installment Date | పిఎం కిసాన్ 15వ విడత తేదీ 2023| PM Kisan 15th Installment Date | PM Kisan Samman Nidhi Yojana | PM Kisan Yojana | When will the 15th installment come
లక్షల మండి రైతులు ప్రస్తుతం దేని కోసం వేచి చూస్తున్నారు అంటే పీఎం కిసాన్ యోజన పథకం కింద 15వ ఇన్ స్టాల్మెంట్ కోసం ఈ విడత సోమ్మ్ దీపావళి లోపే లబ్ధిదారుల ఖాతాల్లోకి వస్తునట్టు ప్రకటనలు వెలువదుతున్నాయి. ఈ నెల12న లబ్ధిదారుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం 15వ విదత నగదు విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. అయితే 14వ నగదు సాయం ఈ ఏడాది జూలైలో విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. రైతులకు ముక్య విషయం ఏంటి అంటే లబ్ధిదారులైన రైతులు ఈ 15వ విడత పిఎం కిసాన్ సొమ్ము పొందాలి అంటే మాత్రం కచ్చితంగా ఈ-కేవైసీ అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిచో ఈ 15వ విడత పిఎం కిసాన్ సొమ్ము పొందలేరు.
How To Check PM Kisan Scheme Eligibility List : పిఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితాలో పేరును ఎలా చెక్ చేసుకోవాలి :
- ముందుగా మీరు పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్‌ని (pmkisan.gov.in)లో సందర్శించాలి. హోమ్‌పేజీలో ఉన్నటువంటి ‘ఫార్మర్స్ కార్నర్’ లింక్ క్లిక్ చేయాలి. తరువాత ఇక్కడ మీకు
- ‘బెనిఫిషియరీ లిస్ట్’ అనే బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఇక్కడ మీరు మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామాన్నిసెలెక్ట్ చేసుకోవాలి, తరువాత ‘గెట్ రిపోర్ట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల జాబితాలో, మీరు మీ పేరు ఉందో లేధో చూసుకోవచ్చు.
How To Complete PM Kisan Scheme e-KYC పిఎం కిసాన్ పథకం లబ్ధిదారుల .ఈ-కేవేసీ ఎలా చేయాలి:
ఇక్కడ కూడా మీరు (pmkisan.nic.in)ని సందర్శించాలి. నెక్స్ట్ స్టెప్ లో ‘ఫార్మర్స్ కార్నర్’ విభాగంలోని ‘ఈ-కేవైసీ’పై క్లిక్ చేయండి.
- ‘ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ’ విభాగాన్ని పొందిన తర్వాత, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
- ఆ తర్వాత ‘సెర్చ్’పై క్లిక్ చేయండి.
- ఆపై, మీ ఆధార్-లింక్ అయిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ‘ఓటీపీ పొందండి’పై క్లిక్ చేయండి.
- ఓటీపీని నమోదు చేసి, ధ్రవీకరిస్తే ఈ-కేవైసీ పూర్తవుతుంది.
PM Kisan Scheme Details : ప్రధాన మంత్రి పిఎం కిసాన్ పథకం వివరాలు :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం అనేది రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం మోడి ప్రారంభించిన పథకం. ప్రధాని మోదీ 2019, ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ పధకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ బ్యాంక్ ఖాతాలో రూ. 2000 చొప్పున మూడు విడతలుగా సంవత్సరానికి రూ. 6,000 సాయం అందిస్తారు.
Official Website Of PM KISAN 2023 : pmkisan.gov.in
FAQ :
PM kisan 15th installment date 2023?
PM kisan 15th installment is going to credit in farmers Bank Account In This Month.
PM kisan 15th installment date 2023 latest news ?
Latest News about PM Kisan is Beneficiary list is going to be released very soon