How To Sell Old Coins In Telugu | పాత కాయిన్స్ నోట్లతో లక్షలు ఎలా సంపాదించాలి

How To Sell Old Coins In Telugu | పాత కాయిన్స్ నోట్లతో లక్షలు ఎలా సంపాదించాలి
How To Sell Old Coins In Telugu | పాత కాయిన్స్ నోట్లతో లక్షలు ఎలా సంపాదించాలి

 

మనకు అంతగా తెలియదు కానీ పురాతన నాణేలను కొనడానికి చాలామంది ఆసక్తిని

చూపిస్తారు  హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఎవరికైతే కాయిన్స్ కలెక్ట్ చేయడం కరెన్సీ నోట్స్ కలెక్ట్ చేయడం హ్యాపీగా ఉందొ వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ తీసుకు వచ్చాను మీరు చేసిన ఈ పాత కోయిన్ ద్వారా మీరు లక్షలు సంపాదించవచ్చు పాత కోయిన్స్ నీ కలెక్ట్ చేసేవారికీ గుడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర గనుక ఈ ఫైవ్ రూపీ కాయిన్ ఉంటే 5 లక్షల రూపాయల వరకు ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉంధి..

How To Sell Old Coins In Telugu | పాత కాయిన్స్ నోట్లతో లక్షలు ఎలా సంపాదించాలి

అయితే ఈ కాయిన్కి   ఉండాల్సిన స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చెబుతున్నాను మీ దగ్గర ఉన్న ఫైవ్ రుపీస్ కాయిన్ లో కనుక శ్రీ మాతా వైష్ణో దేవి ముద్ర ఉంటే ప్రస్తుతం మార్కెట్లో 4 లక్షల వరకు డిమాండ్ ఉంది సో ఇప్పుడు మీ దగ్గర మాతా వైష్ణవి ఫైవ్ రుపీస్ కాయిన్ ఉంటే దాన్ని మీరు వెంటనే ఆన్లైన్లో దానికి లక్షణాల నుండి రెండు 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది ఇది ఒక ఫైవ్ రుపీస్ కాయిన్స్ మొన్నటివరకు మార్కెట్లో చాలామనిలో  ఉన్నా ₹10 కాయిన్స్ వెనుక కూడా కొన్నిటిలో మాత్రం మాతా వైష్ణో దేవి ముద్ర వేయడం జరిగింది ఈ రెండు కూడా.. మీ దగ్గర కాయిన్స్ లో మాతా వైష్ణో దేవి బొమ్మ గనుక ఉంటే మీరు  వెంటనే అమ్మేయ వచ్చు.. ఒక వైపు మాతా వైష్ణో దేవి మరోవైపు అశోక స్థూపం ఉంటుంది ఇది మీకు గుర్తు ఈ ఫార్మాట్లో ఉన్న కాయిన్ మీరు వెంటనే అమ్మి డబ్బు చేసుకోవచ్చు..

How To Sell Old Coins To Direct Buyer 

ఈ ప్రత్యేక నాణేల కోసం లక్షల్లో చెల్లించేందుకు చాలా మండి సిద్ధంగా ఉన్నారు. కనుక ఇప్పుడు ఎవరిదగ్గరైనా ఈ నాణేలు ఉంటె. ఆన్‌లైన్‌లో అమ్మేసి లక్షాధికారి అయిపోవచ్చు. నమ్మిన నమ్మక పోయిన ఇదే నిజం.ముందుగా మీరు Quikrలో అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తరువాత మీ దగ్గర ఉన్న నాణెం ఫోటోలను quikr అప్‌లోడ్ ఈ చేయాలి. ఆ కాయిన్ కు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వడం మార్చి పోవద్దు. మీరు పెట్టిన నాణేలు నచ్చి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీకే నేరుగా మెసేజ్ చేస్తారు ఇందుకు మీరు ఎవరికి చిల్లీ గవ్వ కూడా చేలించాల్సిన అవసరం. లేదా వారే మీకు ఫోన్ చేస్తారు. మీకు నచ్చిన అమౌంట్ వస్తే.. వెంటనే మీ దగ్గర ఉన్న నాణేన్ని అమ్మేయడమే .. చాలా సింపుల్ ప్రాసెస్..

ఇవి కూడా చదవండి :

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల