How To Apply For Financial Assistance for BC Vocational Communities | బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం

How To Apply For Financial Assistance for BC Vocational Communities | బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం

How To Apply For Financial Assistance for BC Vocational Communities | బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం

తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాలకు శుభవార్తను వినిపించింది. బీసీ కులవృత్తులు,(Financial Assistance for BC Vocational Communities)చేతి వృత్తుల వారికి సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. దరఖాస్తులను స్వీకరణ సైతం ప్రారంభించింది సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రభుత్వం.

Telegram Group Join Now
Instagram Group Join Now

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అర్హులు అయిన వారికి లక్ష రూపాయల ఆర్థికసాయం  అందించడానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

About Financial Assistance for BC Vocational Communities:

చేతివృత్తులు చేసే వారు, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి  ఆర్థికంగా ఎలాంటి ఆర్దిక సమస్యలు ఉండకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ ( Financial Assistance for BC Vocational Communities ) పధకాన్ని ప్రవేశపెట్టింది. విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ఈ సహాయం అందింలే విధివిధానాలు ఖరారు చేశారు.

ఈ కుల వృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ.1 లక్షల ఆర్థిక సాయం పొంధడానికి.. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్ సైట్ను సైతం తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చింది.  అర్హత కలిగిన లబ్దిదారులు బీసీ సంక్షేమశాఖ వెబ్ సైట్ అయినటువంటి లింక్  http://tsobmmsbc.cgg.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో అధికారులు సూచించారు. కుల వృత్తులు చేసుకునే వారు ప్రభుత్వ నిబంధనల్నిఅనుగుణంగా లబ్ధిదారుడి ఫొటో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఎకౌంట్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్. వికలాంగులు సదరం సర్టిఫికట్ పైన తెలిపిన వెబ్సైట్ ఆధారంగా ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Documents To Apply Financial Assistance for BC Vocational Communities:

  1. ఫొటో,
  2. ఆధార్ కార్డు,
  3. కుల ధ్రువీకరణ పత్రం,
  4. ఆదాయ ధృవీకరణ పత్రం,
  5. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్,
  6. పాన్ కార్డ్ నెంబర్.
  7. వికలాంగులు సదరం సర్టిఫికట్

Budget For Financial Assistance for BC Vocational Communities :

చేతివృత్తులు, కులవృత్తులు వారికి అవసరమయ్యే సామగ్రి, ముడిసరకు కొనుగోలు చేసేందుకు కోసం సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఆధారంగా ఒక్కో కార్డుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనునట్టు తెలిపించి.  బీసీల సంక్షేమానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.6,229 కోట్లను కేటాయించింది.

Financial Assistance for BC Vocational Communities Important Date:

దరఖాస్తు ప్రారంభ తేదీ 06 జూన్ 2023
దరఖాస్తు చివరి తేదీ 20 జూన్ 2023

మరికొన్నిప్రముఖ సంక్షేమ పథకాలు..

  • సంక్షేమ పథకాలలో భాగంగా కే‌సి‌ఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో రైతుల ఖాతాలోకే నేరుగా పంట పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇది ఎంతో ప్రతిష్టాత్మక పథకం.
  • దళిత బంధు అనే అద్భుతమయిన పథకంతో ఒక్కో దళిత కుటుంబం వారు ఆర్దికంగా ఎదగడానికి  రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం.
  • గీత కార్మికుల కష్టాన్ని గుర్తించిన కే‌సి‌ఆర్ ప్రభుత్వం వారికి సైతం అద్భుతమయిన స్కీమ్ ని ప్రవేశ పెట్టింది ఎవరైన గీత కార్మికుల కల్లు గీస్తూ ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబసభ్యులకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తారు ఈ సహాయం రూ.5 లక్షలు.
  •  రైతు చనిపోతే వారి కుటుంబసభ్యులకు రైతు బీమా పేరుతో ఐదు లక్షల నగదును రైతు చనిపోయిన వారంలోపల అందించి అన్నదాత కుటుంబాన్ని ఆదుకుంటోంది కే‌సి‌ఆర్ ప్రభుత్వం.
Get Instagram Followers

Sell Notes& Coins

Countdown Timer

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల