how to downlaod ts 10th hall ticktes in mobile 2022

TS SSC Hall Ticket 2022: తెలంగాణలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు వచ్చేశాయ్. అయితే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌ను మే 12వ తేదీ నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు హాల్ టికెట్ల (TS 10th Class Exam Hall Tickets)ను స్కూల్స్‌కు పంపించినట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు. టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి తమ హాల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. గురువారం నుంచి హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. మే 23 నుంచి జూన్ 1 వరకు తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షలకు సైతం అరగంట సమయాన్ని అదనంగా కేటాయించడం తెలిసిందే. విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని అర గంట అధిక సమయం కేటాయించారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE TO DOWNLOAD HALL TICKETS

1 thought on “how to downlaod ts 10th hall ticktes in mobile 2022”

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల