Free Scooty Scheme Telangana Apply Online:
తెలంగాణ ఉచిత స్కూటీ పథకం వివరాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన మహిళల కోసం తెలంగాణ ఉచిత స్కూటీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు వారి అర్హత ఆధారంగా ఉచిత స్కూటీ సౌకర్యం కల్పిస్తారు. తెలంగాణ ఉచిత స్కూటీ స్కీమ్ దరఖాస్తు ఫారమ్, రిజిస్ట్రేషన్, అర్హత మరియు చివరి తేదీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న మహిళ అయితే మరియు ఈ పథకం కింద ఉచిత స్కూటీని పొందాలనుకుంనే వారు ఈ ఉచిత స్కూటీ పథకం గురించి పూర్తి సమాచారాన్న తెలుసుకోవచ్చు.
Eligibilities For Free Scooty Scheme Telangana తెలంగాణ ఉచిత స్కూటీ పథకానికి అర్హత ఇవి:
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా రాష్ట్ర శాశ్వత పౌరులు అయి ఉండాలి.
- ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు మాత్రమే అర్హులు.
- ఇంట్లో ఒక్క అమ్మాయికి మాత్రమే పథకం వర్తిస్తుంది.
- ఐ.టి.ఆర్ ఫైల్ చేసే వారికి పధకం వర్తించదు.
- ప్రభుత్వ ఉద్యోగులకు పధకం వర్తించదు
- బిపిఎల్ స కార్డ్ కచ్చితంగా ఉండాలి.
- రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళే అమ్మాయియాలకు 10కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారు మాత్రమే అర్హులు.
- దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
- దరఖాస్తు చేసే వ్యక్తికి అవసరమైన అన్ని పత్రాలు ఉండాలి.
Documents Required To Apply Free Scooty Scheme Telangana Registration
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- చిరునామా రుజువు
- మొబైల్ నంబర్
- ఇమెయిల్ ID
- ఆదాయ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం