నిరుద్యోగులకు పండగే పండగ ఇదే మంచి ఛాన్స్.. 38వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఖాళీల వివరాలివే :

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో.. డైరెక్టు ప్రాతిపదికన 23 కేటగిరీలలో కలిపి పూర్తిగా 38 వేలకు పైగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలకు కేంద్ర విద్యాశాఖ సోమవారం (జూన్‌ 5) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ విదానంలో దరఖాస్తు స్వీకరిస్తారు. పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్/హిందీ/ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 18,000ల నుంచి రూ.2,09,200 వరకు జీతంగా చెల్లిస్తారు.

Ekalavya Model School Recruitment 2023 Latest News – 38,000 posts:

ఉద్యోగాల సంఖ్య, వాటి అర్హతలు:

1)పోస్ట్ : ప్రిన్సిపల్

ఖాళీలు : 740

నెలవారి జీతం : 78800- 209200

విద్య అర్హతలు  : మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. 12 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.

2) పోస్ట్ :  వైస్ ప్రిన్సిపల్

ఖాళీలు : 740

జీతం : 56100-177500

విద్య అర్హత : మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. నాలుగు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి

3)  పోస్ట్ : పీజీటీ

ఖాళీలు : 8140

జీతం : 47600-151100

విద్య అర్హత : సంబంధిత సబ్జెక్టులలో ఉన్నత విద్యతోపాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

4) పోస్ట్ :టీజీటీ

ఖాళీలు : 8880

జీతం : 44900-142400

విద్య అర్హతలు : నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు చదివి ఉండాలి. రెండు సంవత్సరాల బాస్టర్ హానర్స్ డిగ్రీ సంబంధిత సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

5) ఆర్ట్ టీచర్

ఖాళీలు : 740

జీతం : 35400-112400

6) మ్యూజిక్ టీచర్ : 740

7) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1480

8) లైబ్రేరియన్ 740

9) కౌన్సిలర్740

10) స్టాఫ్ నర్స్ 740

11) హాస్టల్ వార్డెన్ 1480

12) అకౌంటెంట్ 740

13) సీనియర్సెక్రటేరియట్ అసిస్టెంట్ 1480

14) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 740

15) క్యాటరింగ్ అసిస్టెంట్ 740

16) డ్రైవర్ 740

17) ఎలక్ట్రిషన్ ప్లంబర్ 740

18) ల్యాబ్ అటెండర్ 740

19) గార్డినర్ 740

20) కుక్ 470

21) మెస్హెల్పర్ 1480

22) చౌకిధర్ 1480

23) స్వీపర్ 2220

పైన తెలిపిన విభాగాలలో భారీ సంఖ్యలో బోధన మరియు బోధినేతర సిబ్బంది నియామకాలకు అతి త్వరలో ద రఖాస్తు ప్రక్రియని స్వీకరించనున్నారు. నిరుద్యోగులకు ఇదొక సువర్ణ అవకాశం.

Ekalavya Model School Recruitment 2023 Important Dates:

•    ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ: Coming soon

•    ఆన్‌లైన్‌లో దరఖాస్తు చివరి తేదీ: Coming soon

ఎంపిక విధానం:  రాత పరీక్ష, ఇంటర్వ్యూ

Ekalavya Model School Recruitment Important Links :

NotificationClick Here
Apply LinkClick Here
FREE వాట్సాప్ గ్రూప్Click Here
మరిన్నిఉద్యోగాలు పొందడానికి FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల