TS Tet Results 2023 Date – TS Tet Results 2023 download link

TS TET 2023  Results 27 సెప్టెంబర్ బుధవారం 2023న ఉదయం 11 గంటలకు విడుదల కనునట్టు సమాచారం. అభ్యర్థులు ఎవరాయితే ఉన్నారో వారు TS TET ఫలితాలు 2023న అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజల్ట్, మార్క్స్ మొదలైనవాటిని తెలుసుకోవచ్చు. అభ్యర్థులు TS TET ఫలితాలు 2023కి సంబంధించిన అన్ని వివరాలని అక్కడ  తెలుసుకోవచ్చు.

Telegram Group Join Now
Instagram Group Join Now
TS Tet Results 2023 Date - TS Tet Results 2023 download link
TS Tet Results 2023 Date – TS Tet Results 2023 download link

TS TET RESULTS 2023 DATE : టిఎస్ టెట్ ఫలితాల తేదీ 2023 పరీక్ష నిర్వహించిన తేదీ 15 సెప్టెంబర్ 2023, ఆన్సర్ కీ ఇంకా విడుదల చేయాల్సి ఉంది ఇక ఫలితాలు మాత్రం27 సెప్టెంబర్ 2023న విదూధల చేయనునట్టు సమాచారం

TS TET RESULTS 2023 MARKS : జనరల్ అభ్యర్ధులకు 60% మార్కులు మరియు అంతకంటే ఎక్కువ అలాగే బీసీ అభ్యర్ధులకు 50% మార్కులు మరియు అంతకంటే ఎక్కువ ఇక SC/ST/విభిన్న సామర్థ్యం గలవారికి 40% మార్కులు మరియు అంతకంటే ఎక్కువ.

TS TET RESULTS 2023 DOWNLOAD LINKCLICK HERE

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల