Latest Jobs In Telugu 2023 | NO Exam Jobs | Direct Jobs | Hyderabad job openings for freshers
Latest Jobs In Telugu 2023 ఇక్కడ మనం నూతనంగా రిలీస్ అయిన ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురుంచి తెలుసుకోబోతునాం. ఈ నోటిఫికేషన్ కి ఎలాంటి ఎక్సామ్ కానీ అర్హత పరీక్ష కానీ లేధు దానికి తోడు ఎక్సామ్ ఫీస్ కూడా కత్తనవసరం ఉండదు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారు ఈ Latest Jobs In Telugu 2023 కి కచ్చితంగా అప్లై చేయండి మరిన్ని వివరాలని క్షునానగ చదవండి.
Name of the Post for Latest Jobs In Telugu 2023 : Interns / Program Associates
No of Vacancies for Latest Jobs In Telugu TRIFED : 30 Positions
Education Qualification for TRIFED Latest Jobs : Degree / PG
How To Apply For Latest Jobs In Telugu 2023 : ఎలా అప్లై చేయాలి ఈ Latest Jobs In Telugu 2023కి అనేధి ఇప్పుడు తెలుసుకుంధాం.
ముందుగా అభ్యర్ధి Latest Jobs In Telugu 2023 అప్లికేషన్ ఫార్మ్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తరువాత అప్లికేషన్ ఫామ్ లో అడిగిన ప్రతి ఒక్క డీటైల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది , పేరు , మీరు , పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటునారు, ఈ స్టేట్ కి అప్లై చేయాలనుకుంటునారు మొదలైనవి పూర్తిగా నింపాలి. అలాగే ఒక పాస్ ఫోటో ని అతికించాలి.
పూర్తి చేసిన Latest Jobs In Telugu 2023 అప్లికేషన్ ఫామ్ ని మీరు స్కాన్ చేసి లేధ ఫోటో తీసి ఈమేల్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల వారీగా క్రింద మెల్ఇడిలు ఇవ్వడం జరిగింది ఒక్క సారి చూసుకుని సరైన ఈమేల్ ఐడి కి ఈమేల్ చేయండి.
Regional Office Gujarat – ajit.vachhani@trifed.nic.in
Regional Office South – trifedrobangalore@gmail.com
Regional Office Telangana & Andhra Pradesh – hyd_trifed@yahoo.co.in
Regional Office Rajasthan – rojaipurtrifed@gmail.com
Selection Process For Latest Jobs In Telugu 2023 :
ఏవిదంగా అభ్యర్ధులను సెలెక్ట్ చేస్తారు అంటే 3 స్టెప్స్ లో Latest Jobs In Telugu 2023 సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ముందుగా 28 ఆగస్ట్ సాయంత్రం వరకు మెల్ ద్వారా వచ్చిన అప్లికేషన్ లను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు వారిని తధుపరి ఇంటర్వ్యూ స్టేజ్ కి ఫోన్ లేధ మెల్ ద్వారా పిలవడం జరుగుతుంది. 2 రౌండ్లోను ప్రతిభ చూపిన వారికి చివరి రౌడ్ లో మీ ఎదుకేషన్ డాకుమెంట్లను చెక్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Latest Jobs In Telugu 2023 TRIFED Salary :
సాలరి విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల ఫిక్సెడ్ అమౌంట్ : 30,000 రూపాయలు మాత్రమే
Required Skills for Latest Jobs In Telugu 2023 :
సోషల్ మీడియా పరిజ్ఞానము.
Excel, Word, Power-Point
Latest Jobs In Telugu 2023 Internship Period :
ఇంటెర్న్షిప్ కలామ్ వచ్చేసి 6 నుండి 1 సంవత్సర కాలము.
🟢Last Date for Apply: | 28th August, 2023 |
🟢Job Type: | Contract |
🟢Application Fee : | Nill |
🟢Application Form: | Click Here |
🟢Official Website: | Click here |