UPSC CAPF RECRUITMENT 2020

 UPSC CAPF RECRUITMENT 2020

కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్-CAPF నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 209 ఖాళీలను ప్రకటించింది. ఎంపికైనవారిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP), సీమా సశస్త్ర బల్ (SSB) బలగాల్లో నియమించనుంది. పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 18 ప్రారంభమైంది. అప్లై చేయడానికి సెప్టెంబర్ 7 చివరి తేదీ. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను /యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్
https://www.upsc.gov.in/
లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్లో విద్యార్హతల వివరాలు తెలుసుకున్న తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/
 
వెబ్సైట్లో అప్లై చేయాలి

 

NO OF
OPENINGS
– 209

 (BSF)- 78

(CRPF)- 13

 (CISF)- 69

 (ITBP)- 27

 (SSB)- 22

 

 

Application
Starts From
– 2020 August
 18

Application
Last Date
– 2020 September 7

Exam Date – 2020 December  20

Educational
Qualification
Bachelor
Degree..

Age– 20 To 25 Years

Application
Fees

రూ.200. , ఎస్సీ,

Female
SC,ST, Candidates- No Fees

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల