NIN CONTRACT JOBS IN HYDERABAD – 2020

NIN CONTRACT JOBS IN HYDERABAD – 2020


Telegram Group Join Now
Instagram Group Join Now
ఫీల్డ్
వర్కర్ మరియు వివిధ 14 పోస్టుల
కోసం ఎన్ఐఎన్ హైదరాబాద్ వాకిన్ రిక్రూట్మెంట్ 2020
నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్
హైదరాబాద్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ  పోస్టులకు
వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
అర్హులైన
అభ్యర్థులు ఇంటర్వ్యూకి అన్ని ఒరిజినల్ పత్రాలతో
పాటు, వయస్సు, కులం, క్వాఫికేషన్, అనుభవం
మరియు జిరాక్స్ ఇంకా  అన్ని
ధృవపత్రాల ఆజర్  కావాల్సి
ఉంటుంది (09:30 AM  TO 
10:30 AM ).
ఇంటర్వ్యూ
తేదీ :
1) మెడికల్
పోస్టులు  – 28 జనవరి
2020
2) ఫీల్డ్
వర్కర్      – 28 జనవరి
2020
3) ప్రాజెక్ట్
టెక్నీషియన్   – 28 జనవరి
2020
4) ఫీల్డ్
అటెండెంట్ – 29 జనవరి 2020
5) కంప్యూటర్
ప్రోగ్రామర్ –  – 29 జనవరి
2020

ఎంపిక
విధానం :
వాకిన్
ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు
: ఏమి లేదు
ఎలా దరఖాస్తు చేయాలి:
చివరి
తేదీ అంటూ ఏమి లేదు
నేరుగా అర్హత గల దరఖాస్తుదారులు
పైన తెలిపిన తేదీల్లో  (09:30 AM నుండి
10:30 AM) వరకు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి, ఇచ్చిన
ఫార్మాట్లో వారి దరఖాస్తుతో పాటు
అర్హత, అనుభవం, వయస్సుమొదలైన
వాటికి సంబంధించిన పత్రాల ధృవీకరించబడిన ఫోటోకాపీలతో పాటు ఆజర్ కావాలి.
వేదిక
:
నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్.



CLICK HERE FOR NOTIFICATION 


CLICK HERE FOR APPLICATION FORM


CLICK HERE FOR WEBSITE





1 thought on “NIN CONTRACT JOBS IN HYDERABAD – 2020”

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల