HERO ELECTRIC SCOOTY FOR 29,990 LIMITED PERIOD OFFER 2020

HERO ELECTRIC SCOOTY FOR 29,990 LIMITED PERIOD OFFER 2020

Telegram Group Join Now
Instagram Group Join Now
టు వీలర్ లో అగ్రగామి
కంపెనీ ప్రజాధారణ పొందిన
ఆటోమొబైల్ కంపెనీ హీరో , హీరో కంపనీ ఎప్పుడు
యువత కోసం కొత్త
ఆఫర్ ని తీసుకు వొచింది
హీరో , స్కూటీ ని
ఇప్పుడు కేవలం 29,990రు  ధరకే
అందిస్తున్నారు , ఇంకో విషయం ఏంటంటే
స్కూత్వేర్ కి డ్రైవింగ్ లైసెన్స్
అవసరం లేదు , అలాగే రిజిస్ట్రేషన్ కూడా
అవసరం లేదు అని కంపెనీ
తెలియ జేసింది. 

ఈ స్కూటీ పేరు ఎలెక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి ఓచినట్లైతే  LED హెడ్ లాంప్ , డిజిటల్ స్పెఏదో మీటెర్ , స్క్రాచ్ గార్డ్, టెలిస్కోపిక్ ఫ్రొన్ సస్పెన్షన్ , అల్లాయి వీల్స్ , మొబైల్ ఛార్జింగ్ సాకెట్  మరియు రీ జనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంది . లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఈ బైక్ ను కేవలం 29,900 కె ఇస్తున్నారు , అలాగే విని యోగ దారులకు 10,500 వరకు paymt  ప్రయోజనలు అందిస్తుంది , అంటే ఈ ఎలెక్ట్రసి స్కూటర్ మీకు 19,490 కె లభిస్తుంది అనమాట ..

ఈ స్కూటర్లను మీరు దేశ వ్యాప్తంగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ టచ్ పాయింట్ల వద్ద కొనుగోలు చేయ వచ్చు మరిన్ని విషయాలకు ఇక్కడ క్లిక్ చేయండి…

15 thoughts on “HERO ELECTRIC SCOOTY FOR 29,990 LIMITED PERIOD OFFER 2020”

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల