AP YSR KAPU NESTHAM SCHEME 2020 | ELIGIBILITY,APPLICATION PROCESS
This Scheme was announced by AP CM YS JAGAN MOHAN REDDY to give financially support to the empower kapu category women of 75,000 fore those who are above 45 years of age and below 60Years of age.Under this scheme Annually every beneficiary women will get 15000 Rupees in her active bank account for 5 Years.
This Scheme was announced by AP CM YS JAGAN MOHAN REDDY to give financially support to the empower kapu category women of 75,000 fore those who are above 45 years of age and below 60Years of age.Under this scheme Annually every beneficiary women will get 15000 Rupees in her active bank account for 5 Years.
AIM OF YSR KAPU NESTHAM:
👉🟢Click Here To Watch Movie🟢👈
The AIM of YSR KAPU NESTHAM is to give financial support to the kapu women above 45 years of age below 60 years Total financial assistance of 75000 of 15000 per year.
ELIGIBILITY :
1) Only resident of AP people are eligibility to apply and get benifit
2) women belongs to kapu category avail of the scheme benifts.
3) Age must be 45 to 60 Years
4) If any of the Family member get govt pension or paying income tax are also not eligible to avail this scheme benifits
కాపు నేస్తం అనే పధకం అమలుకు రంగం సిద్ధం :
75వేలు ప్రతి మహిళా ఖాతాలో :
75వేలు ప్రతి మహిళా ఖాతాలో :
కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాల వారికి అంటే కాపు,బలిజ, ఒంటరి,తెలగ ఈ వర్గాలకు చెందిన స్త్స్త్రీలకూ ప్రతి సంవత్సరం 15,000రూ వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది.
ఈ పధకానికి అర్హతలు ఏంటో తెలుసుకుందం :
ఈ పధకానికి అర్హతలు ఏంటో తెలుసుకుందం :
1) లబ్ధిదారుల వయసు 45 ఏళ్ల – 60 ఏళ్ళ మధ్య ఉండాలి కేవలం కాపు వర్గానికి చెందిన స్త్రీలు మాత్రమే ఈ పధకానికి అర్హులు .
2) కుటుంబంలో ఎవరైనా వృధాప్య పెంషన్ , వికలాంగుల పెన్షన్ పొందుతున్న ఈ పధకానికి అర్హులే .
3) కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉంటె ఈ పధకానికి అనర్హులు అవుతారు
4) ఈ పధకానికి ఆధార్ కార్దు కచ్చితంగా ఉండాలి
5) నెల ఆదాయం గ్రామాల్లో 10వేలు పట్టాన ప్రాంతాల్లో 12వేలు మించ రాదూ
6) కారు ట్రాక్టర్ వంటి నాలు చక్రాల వాహనాలు ఉండరాదు కానీ టాక్సీ ఆటో లాంటికి మినహాయింపు ఉంటుంది
7)3 ఎకరాల మాగాణి ,10 ఎకరాల మెట్టభూమి లేదా మాగాణి మెట్ట రెండు 10 ఇక రాలు ఉంవచ్చు
8) పట్టాన ప్రాంతాల్లో 750 చదరపు అడుగుళ్లకన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు ..
8) పట్టాన ప్రాంతాల్లో 750 చదరపు అడుగుళ్లకన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు ..
9) కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు
10) ప్రభుత్వ పెన్షన్ పొందే వారు అనర్హులు
స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Muslims ki Kaapu Nestham Vasthunda??? Rafa??? Muslims lo OC Womens Apply Cheyyakudada???
Muslims ki Kaapu Nestham Vasthunda???? RADA???
Please me link in my email
Please send me link in my email