ఉజ్జ్వల యోజన ద్వారా దేశ ప్రజలకు ఉచితంగా 3 గ్యాస్ సీలిండర్లను అందిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుభర్త చూపింది. మొదటగా ఎలాంటి డబ్బు చెలించాల్సిన అవసరం లేదని చెపిన కేంద్ర ప్రభుత్వం తరువాత లబ్ధిదారుల ఖతఃలో గ్యాస్ సీలిందర్కు సరిపడా డబ్బు ముందుగానే వేస్తున్నట్టు ప్రకటించింది..ఇప్పటికే చాలా మందికి డబ్బు జమ అవుతుంది.. అయితే ఈ డబ్బుతో ఎలా గ్యాస్ బుక్ చేయాలి. పాస్వర్డ్ ఎపుడు వస్తుంది..ఓకేవలె మీరు ముందుగానే గ్యాస్ బుక్ చేయకుంటే డబ్బు refund చేస్తరా లేదా అనే పూర్తి విషయాల తెలుసుకుందాం…
అందరూ అడిగేది దీపం పధకం ఉజ్జ్వల యోజన పథకం ఒకటేనా అని అవును ఫ్రెండ్స్ రెండు ఒకటే ..హిందీ లో ఉజ్జ్వల యోజన అంటారు తెలుగులో దీపం పథకం అంటారు.. ఇక ఇపుడు ఇపుడే వస్తున్న న్యూస్ ఏంటంటే. ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలలో ఏప్రిల్ నెలకు సంబందించినా గ్యాస్ డబ్బులు జమ అవుతున్నాయి. ఈ డబ్బు ఏ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అంటే ఏ అకౌంట్లో అయితే మీకు సబ్సిడీ అమౌంట్ పడుతోందో దాంట్లో ఏప్రిల్ నెల గ్యాస్ డబెబ్బులు జమ అవుతాయి..
డబ్బులు పడ్డాక మీకు బ్యాంక్ నుంచి గ్యాస్ ఏజెన్సీ నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది., ఇక మీరు ఎలా గ్యాస్ బూక్ చేయాలి అంటే ప్రతీ నెలా ఎలా ఐతే గ్యాస్ బుక్ చేస్తారో అదేవిదంగా బుక్ చేసుకోవాలి.. గ్యాస్ బుక్ చేసాక మీకు గ్యాస్ ఏజెన్సీ నుంచి వన్ టైం పిన్ వస్తుంది ..ఈ పిన్ ని మీరు జాగర్త పెట్టుకోవాలి ఎప్పుడైతే దెలిబెరీ బాయ్ వచ్చి గ్యాస్ ఇస్తారో. అప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం ఈ pin నెంబర్ చెబితే సరిపోతుంది ..ఈ పిన్ గ్యాస్ ఏజెన్సీ వారి అప్ లో ఎంటర్ చేస్తరూ..ఇలా ఎంటర్ చేయగానే మీకు డబ్బు కట్టినట్టుగా మెస్సగె రావడం జరుగుతుండు.. ఇక మీరూ ఇప్పటివరకు గ్యాస్ బుక్ చేసుకుని డబ్బులు పూర్తిగా చలించిన 2 3 రోజుల్లో మీరు కట్టిన పూర్తి అమౌంట్ మీ ఖాతాలోకి వస్తుంది అని అధికారులు వివరించారు. ఈ విదంగా మీరు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు..
Hii
Hiiii
Hi