232 ANGANWADI JOBS IN TELANGANA 2020

 232 ANGANWADI JOBS IN TELANGANA 2020 

Telegram Group Join Now
Instagram Group Join Now

 గుడ్ న్యూస్
:
. తెలంగాణలో అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అందులో
భాగంగా రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టుల్ని భర్తీ చేయనుంది మహిళా,
శిశు సంక్షేమ శాఖ. రంగారెడ్డి జిల్లాలోని
7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆమన్గల్, చేవెళ్ల, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం,
శేరిలింగంపల్లి, షాద్నగర్ పరిధిలో
ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో
దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏఏ అంగన్వాడీ సెంటర్లో ఎన్ని ఖాళీ
పోస్టులున్నాయో తెలుసుకునేందుకు, నోటిఫికేషన్కు సంబంధించిన ఇతర
వివరాల కోసం http://wdcw.tg.nic.in/ వెబ్సైట్చూడొచ్చు.

 

Total Jobs – 232

అంగన్వాడీ
టీచర్– 41

అంగన్వాడీ ఆయా– 174

మినీ
అంగన్వాడీ టీచర్– 17

 

Applciation Starts From  2020 సెప్టెంబర్ 5

Applciation Last Date- 2020 సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటలు

Education Qualification-
10 తరగతి పాస్ కావాలి

Age –
2020 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. For SC-ST అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు

ఇతర అర్హతలుపెళ్లైన మహిళలకే అవకాశం. స్థానిక గ్రామపంచాయతీలోనే నివసిస్తూ ఉండాలి



Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల