How to apply for Telangana Maha Lakshmi scheme | మహా లక్ష్మి స్కీమ్ కి ఎలా ప్లే చేయాలి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త ఏంటంటే మహిళలందరికి కూడా మహాలక్ష్మి పథకంలో బాగంగా ప్రతి నెల 2,500 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ కాటలలో అందించ నుండి కాంగ్రెస్ ప్రబుత్వమ్.. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరు అర్హులు, అర్హతలు ఏవి. ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెల్సుకోబోయే ముంధు..
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న 2 గ్యారంటీలను అమలు చేసింది అలాగే మరో 100రోజులో మిగితా 4 గ్యారంటీలను అమలు చేయనుంది.. ఈ మిగితా 4 హామీల లో భాగంగా అత్యంత ముఖ్యమైన పథకం మహాలక్ష్మి.. ఈ పథకం కింద మహిళకు 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంక్ కాటలలోనే అండిచ నున్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహాలక్ష్మి అనే పడకం ద్వారా సుమారు కోటి మంది మహిళలకు ఆర్దిక బారోసా అండనుండి..
Maha Lakshmi scheme Eligibilities : (ఈ పధకనికి మహిళలకు ఉండాల్సిన అర్హతలు చూసు కూనట్లయితే)
- దరకస్తూ చేసుకునే మహిల తప్పనిసరిగా తెలంగాణకి సంబందీచ వారు అయ్యి ఉండాలి..
- బిపిఎల్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి.
- వివాహీతలు మాత్రమే ఈ పడకనికి అర్హులు..
- కుటుంబం లోని ఒక మహిళ మాత్రమే ఈ పధకానికి అర్హులు..
- మీ సమవత్సర ఆదాయం రెండు లక్షల మించ కూడదు..
- ఈ అర్హతలు కానీ మీకు ఉన్నట్లయితే మీకు కచ్చితంగా ప్రతి నెల రెండు వేల ఐదు వాదల రూపాయలనేరుగా మీ కాటలోకి వస్తాయి..
TS Maha Lakshmi scheme Important Documents:
ఈ పడకనికి అప్లై చేసుకోవడానికి మీకు ..
- ఆధార్ కార్డు
- కాస్ట్ సర్టిఫికేట్.
- ఇన్కమ్ సర్టిఫికేట్
- రేషన్ కార్డ్
- ఈ డాక్యుమెంట్స్ ని రెడీ గా పెట్టుకోండి..
How To Apply For Telangana Maha Lakshmi scheme
: త్వరలో Telangana Maha Lakshmi scheme కి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం..