HERO ELECTRIC SCOOTY FOR 29,990 LIMITED PERIOD OFFER 2020 - www.AajtakJobs.com

Tuesday, 21 January 2020

HERO ELECTRIC SCOOTY FOR 29,990 LIMITED PERIOD OFFER 2020

HERO ELECTRIC SCOOTY FOR 29,990 LIMITED PERIOD OFFER 2020

టు వీలర్ లో అగ్రగామి కంపెనీ గ ప్రజాధారణ పొందిన ఆటోమొబైల్ కంపెనీ హీరో , హీరో కంపనీ ఎప్పుడు యువత కోసం ఓ కొత్త ఆఫర్ ని తీసుకు వొచింది హీరో , ఈ స్కూటీ ని ఇప్పుడు కేవలం 29,990రు  ధరకే అందిస్తున్నారు , ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూత్వేర్ కి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు , అలాగే రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అని కంపెనీ తెలియ జేసింది. 




ఈ స్కూటీ పేరు ఎలెక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి ఓచినట్లైతే  LED హెడ్ లాంప్ , డిజిటల్ స్పెఏదో మీటెర్ , స్క్రాచ్ గార్డ్, టెలిస్కోపిక్ ఫ్రొన్ సస్పెన్షన్ , అల్లాయి వీల్స్ , మొబైల్ ఛార్జింగ్ సాకెట్  మరియు రీ జనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంది . లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఈ బైక్ ను కేవలం 29,900 కె ఇస్తున్నారు , అలాగే విని యోగ దారులకు 10,500 వరకు paymt  ప్రయోజనలు అందిస్తుంది , అంటే ఈ ఎలెక్ట్రసి స్కూటర్ మీకు 19,490 కె లభిస్తుంది అనమాట ..

ఈ స్కూటర్లను మీరు దేశ వ్యాప్తంగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ టచ్ పాయింట్ల వద్ద కొనుగోలు చేయ వచ్చు మరిన్ని విషయాలకు ఇక్కడ క్లిక్ చేయండి...






15 comments: